పంట రుణమాఫి కాలేదని తనువు చాలించిన రైతన్న
ప్రైవేట్ ఫైనాన్సర్ల వద్ద రుణాలు తీసుకున్న ధరావత్ రవి రుణమాఫీ పథకం ద్వారా రుణమాఫీ జరిగితే తిరిగి వారి అప్పులు చెల్లించవచ్చని భావించారు కానీ రుణమాఫీ తుది జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించాడు