భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరార. వైద్య పరీక్షల కోసం ఆమె చేరినట్లు భారత రాష్ట్ర సమితి వర్గాలు తెలిపాయి.