11 జిల్లాల్లో రెడ్ అలర్ట్...ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల వలన ఏ విధమైన ఆస్తి నష్టం మరియు  ప్రాణ నష్టం జరగకుండా  ముందు జాగరత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ యంత్రంగాన్ని ఆ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేసారు.అదే విధంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

హైదరాబాద్ : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వాతావరణ శాఖా హెచ్చరిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల వలన ఏ విధమైన ఆస్తి నష్టం మరియు  ప్రాణ నష్టం జరగకుండా  ముందు జాగరత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ యంత్రంగాన్ని ఆ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేసారు.అదే విధంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ యంత్రాంగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో11 జిల్లాలల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటలకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిరంతరం అధికారులతో టెలిఫోన్‌లో మాట్లాడుతూ చేపట్టాల్సిన సహయకచర్యలపై సూచనలు చేస్తున్నారు. ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశామని, ప్రజలు ఏ అవసరం ఉన్నా కాల్ చేయాలని సూచించారు.